Ads

Thursday, December 6, 2012

December 2012

2 comments:

  1. సాహిత్యకిరణం బావుంది. నేను అమెరికాలో ఉంటున్నాను. వెబ్ ద్వారా పత్రిక చదవచ్చా! కవితలు, వ్యాసాలు, మైల్ ద్వారా పంపవచ్చా? తెలుపగలరు.
    ఆదూరి.హైమవతి
    Mial.id--habalavikas@gmail.com

    ReplyDelete
    Replies
    1. హైమావతి గారికి నమస్కారం. మా పత్రిక మీకు నచ్చినందుకు చాల సంతోషం. మీరు ఇంటర్నెట్ లో తప్పకుండా పత్రిక చదవచ్చును కాకపోతే కొందరి రచయతల కోరిక మేరకు అన్ని రచనలు పెట్టటం కుదరటం లేదు. మొత్తం పత్రిక చదవాలనుకుంటే మీరు ఐదు సంవత్సరాల చందా $20 అమెరికా లో ఉంటున్న మా అబ్బాయి కి పంపించినట్టైతే పూర్తి పత్రిక ను ఈమెయిలు ద్వారా ఈ-బుక్ రూపం లో పంపగలము. మా అబ్బాయి ఈమెయిలు ఐడి h.potturi@gmail.com. చివరగా, మీ రచనలు ఈమెయిలు ద్వారా పంపగలరు తప్పకుండా పరిశీలించి ప్రచురించగలము.

      భవదీయుడు
      పొత్తూరి సుబ్బారావు

      Delete